AP రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
![]() |
పోస్టు వివరాలు మరియు అర్హతలు
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం భీమునిపట్నం లోని కలెక్టర్ కార్యాలయం నుండి 40 ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈ డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ జారి చేసారు. ఈ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోడానికి BE, BTECH, BCA, BSC కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.
![]() |
ముఖ్యమైన తేదీలు
అర్హులైన అభ్యర్ధులు ముందుగా WWW.VISHAKAPATNAM.GOV.IN ఆన్లైన్ లో దరకాస్తు చేసుకోవాలి ఆ తర్వాత అప్లికేషన్ విధానంలో విశాఖపట్నం కలెక్టర్ వారి కార్యాలయానికి నవంబర్ 4వ తేదీ లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
![]() |
ఎంపిక చేసే విధానం
అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులకు రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్లు తెలియజేశారు రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో నోటిఫికేషన్ లో పొందుపరచలేదు అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ పరీక్ష యొక్క సమాచారాన్ని అధికారులు తెలియజేస్తారు పరీక్ష పూర్తయిన తర్వాత పరీక్షలో మంచి ఫలితాలను పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలను ఇస్తారు![]() |
ఎంత వయస్సు ఉండాలి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనుటకు అభ్యర్థులలు 21 నుండి 35 సంవత్సరాల లోపు వారై ఉండాలి ప్రత్యేకంగా SC, ST, OBC, EWS వారికి వయో సడలింపు చేసే అవకాశం ఉంది.
![]() |
అప్లికేషను ఫీజు వివరాలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనుటకు ఎటువంటి ఫీజు లేకుండా కేవలం వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని ఆ తర్వాత ఆఫ్లైన్ విధానంలో కలెక్టరేట్ కార్యాలయంలో సబ్మిట్ చేయుట మాత్రమే కనుక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనుటకు మీరు ఏమీ ఖర్చు చేయనవసరం లేదు.
![]() |
శాలరీ వివరాలు
పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఎదుర్కొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 22,500 ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు ఈ ఉద్యోగము కాంట్రాక్టు ఆధారతమైనది కనుక ఇతర ఎటువంటి అలవెన్స్ కూడా ఉండవు![]() |
అవరమైన సర్టిఫికెట్స్
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద లిస్టులో ఇవ్వబడిన సర్టిఫికెట్లు అన్నీ తప్పకుండా మీ వద్ద ఉండాలి
ఆన్లైన్లో మీరు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th క్లాస్ మార్క్ లిస్ట్
డిగ్రీ సర్టిఫికెట్
4వ నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రాలు
![]() |
ఎలా APPLY చేయాలి
నోటిఫికేషన్ లో ఉన్న పూర్తి వివరాలను మరలా పరిశీలించి ఈ ఉద్యోగాలకు మీరు అర్హులు అయితే ముందుగా ఈ క్రింది ఫోటోలో ఇవ్వబడిన వెబ్సైట్ నుండి అప్లై చేసుకుని ఆ తర్వాత ఆఫ్లైన్ విధానంలో కలెక్టరేట్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి![]() |
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ అలాగే ఫాలో అవ్వండి
Comments
Post a Comment