 |
దక్షిణ రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో Govt ఉద్యోగాలు | Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates
|
దక్షిణ రైల్వేలో 17 పోస్టులతో Sports మరియు గైడ్ కోటా కింద క్రొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి పదవ తరగతి లేదా ఇంటర్ లేదా ఐటిఐ అర్హత మీకు ఉంటే ఈ నోటిఫికేషన్ కు మీరు అర్హులుగా ఉంటారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు 18 నుండి 33 సంవత్సరాలు మధ్య వయసు గలవారై ఉండాలి. ఈ పోస్ట్ యొక్క పూర్తి వివరాలు రాత పరీక్షల వివరాలు, అప్లై చేసుకునే వివరాలు, అన్ని ఈ పోస్ట్ ద్వారా మీరు తెలుసుకుంటారు హలో అండి అందరికీ నమస్కారం సూపర్ స్మార్ట్ జాబ్ అప్డేట్స్ కు స్వాగతం.
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
పోస్టు వివరాలు , అర్హతలు
ఈసారి దక్షిణ రైల్వే నుండి విడుదలైన ఈ ఉద్యోగాలు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోట వారికి చెందినట్లుగా విడుదల చేశారు లెవెల్ 1 , లెవల్ 2 పోస్టులు భర్తీ చేయబోతున్నారు వీటికి పదో తరగతి, ITI ఐటిఐ 10+2 విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రత్యేకంగా మీరు స్పోర్ట్స్ లో ఉన్నవారైతే వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీ కొరకే అని చెప్పవచ్చు
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
ముఖ్యమైన తేదీలు
ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన తేదీలు అర్హులైన ప్రతి విద్యార్థి కూడా అక్టోబర్ 5 , 2024 నుండి నవంబర్ 4, 2024 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
ఎంత వయస్సు ఉండాలి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులైన విద్యార్థులు 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో వయో సడలింపులు కూడా కలవు SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
ఎంపిక చేసే విధానం
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 60 మార్కుల రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది . ఈ ఎగ్జామ్ లో 40 సబ్జెక్టు టైప్ ప్రశ్నలు ఇస్తారు, ఒక గంట సమయం ఇస్తారు, 1/3rd నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ వ్రాత పరీక్షలో ఉత్తర్వులు అయినా విద్యార్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నట్లయితే వారికి ఉద్యోగాన్ని ఇస్తారు.
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
అప్లికేషన్ ఫీజు
దరఖాస్తు చేసుకోవడానికి రిజర్వేషన్ లేని అభ్యర్థులకు 500 రూపాయల ఫీజు నిర్ణయించారు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 250 రూపాయల ఫీజును నిర్ణయించారు ఈ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించి మీరు దరఖాస్తు చేసుకోవాలి
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
శాలరీ ఎంత ఉంటుంది
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయల శాలరీ ఇస్తారు ఈ 35000 మీరు స్టార్టింగ్ నుండే పొందవచ్చు ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందువలన అన్ని రకాల హెలెన్సెస్ అన్ని రకాల బెనిఫిట్స్ మీకు లభిస్తాయి
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
కావాల్సిన సర్టిఫికెట్లు
ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు ఈ క్రింది ఉన్న సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి:
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం కలిగి ఉండాలి
టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి
ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉండాలి
ఐటిఐ కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి
నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి
స్పోర్ట్స్ కోర్టుకు చెందిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
ఎలా అప్లై చేయాలి
నోటిఫికేషన్లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు
 |
Southern Railway Recruitment 2024 | Super Smart Job Updates |
NOTIFICATION PDFAPPLY ONLINE LINK
FOR MORE INFORMATION
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కొరకు సూపర్ స్మార్ట్ జాబ్ అప్డేట్స్ ను సందర్శించండి
Comments
Post a Comment